Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాశ్రయం పేరులో భోగాపురం పేరు చేర్చాలని వినతి

Follow Udayam on Google
B RAJESH Aug 20, 2026 8:26 AM విజయనగరంGeneral
విమానాశ్రయం పేరులో భోగాపురం పేరు చేర్చాలని వినతి - Udayam
జిల్లాలో నూతనంగా నిర్మించిన విమానాశ్రయం పేరులో భోగాపురం పేరు లేకపోవడం భాదాకరామని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాజ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజల ఆకాంక్షను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేలా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ కు విజయనగరంలో వినతి పత్రం అందజేశారు. జిల్లా రైతులు భూములిచ్చి సహకరిస్తే భోగాపురం పేరు విస్మరించడమేంటని అన్నారు.

Comments

G
Loading comments...