Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాశ్రయానికి భోగాపురం పేరు చేర్చాలని వినతి

Follow Udayam on Google
B Ganga Sep 10, 2026 1:24 AM పార్వతీపురం మన్యంGeneral
విమానాశ్రయానికి భోగాపురం పేరు చేర్చాలని వినతి - Udayam
ఇటీవల ప్రారంభమైన అల్లూరి విమానాశ్రయానికి భోగాపురం పేరు చేర్చకపోవడం జిల్లా వాసులకు, భూములు ఇచ్చిన రైతులకు అవమానమని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాజ్జీ అన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం భోగాపురంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులకి స్పందన లేకపోవడం విచిత్రమన్నారు.

Comments

G
Loading comments...