వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ దాడిని ఎదుర్కొని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై నటుడు, ఎంపీ రవికిషన్ ప్రశంసలు కురిపించారు. తీవ్రంగా గాయపడినా ధైర్యం, విధి పట్ల నిబద్ధతతో వ్యవహరించారని కొనియాడారు.
174 మంది ప్రయాణికులున్న విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌కు మళ్లించగా, పైలట్ అక్కడ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.
Comments
Loading comments...

