వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దివంగత రామోజీరావు విలువల కోసం రాజీలేని పోరాటం చేసిన మహనీయుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. మీడియా ద్వారా ప్రజల గొంతుకగా నిలిచారని ప్రశంసించారు.
విజయవాడలో జరిగిన రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్-2026 కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని, వివిధ రంగాల ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు.
Comments
Loading comments...

