వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకవుతోంది. గ్యాస్ వాసన వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
అప్రమత్తమైన పోలీసులు గెద్దాడ వద్ద జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. లీకేజీని అరికట్టేందుకు ఓఎన్జీసీ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
Comments
Loading comments...

