Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు తిరిగి ఇవ్వాలని నిర్ణయం

Follow Udayam on Google
Sujatha Nov 17, 2026 11:11 AM హైదరాబాద్General
ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు తిరిగి ఇవ్వాలని నిర్ణయం - Udayam
2014కు ముందు ఇందిరమ్మ, ఇతర గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు పొందిన దాదాపు 7 లక్షల మందికి పట్టాలు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్లకు రెవెన్యూశాఖ సూచనలు జారీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Comments

G
Loading comments...