వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సిద్దిపేట పర్యటనకు ముందు సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టులు పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లివ్వాలని, కృష్ణా జలాల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ పూర్తి చేసి, రైతు భరోసా నిధులు విడుదల చేశాకే సిద్దిపేటకు రావాలని కోరారు. హామీలు నెరవేరిస్తే పుష్పగుచ్ఛంతో స్వాగతిస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

