Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు.. 8 మంది మృతి

Follow Udayam on Google
Sujatha Nov 17, 2026 10:47 AM జాతీయంGeneral
ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు.. 8 మంది మృతి - Udayam
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గఢ్వాల్‌ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 100 మీటర్ల లోయలో పడటంతో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30-35 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి.

Comments

G
Loading comments...