Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

8 నెలల పాపను చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 10:55 AM మహబూబాబాద్ General
8 నెలల పాపను చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం - Udayam
మహబూబాబాద్‌ జిల్లా భోజ్యతండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అత్త బాలితో గొడవ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుప్రజ అనే మహిళ తన 8 నెలల కుమార్తె త్రిష గొంతు నులిమి చంపింది. అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ ప్రయత్నం విఫలం కావడంతో బాత్రూమ్‌ శుభ్రం చేసే ద్రావణం తాగింది. గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...