Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు ఢిల్లీకి చంద్రబాబు

Follow Udayam on Google
Udayam Desk Nov 17, 2026 10:32 AM అమరావతిGeneral
నేడు ఢిల్లీకి చంద్రబాబు - Udayam
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, పెండింగ్ నిధులపై చర్చించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఈరోజు రాత్రి అమరావతికి తిరిగి చేరుకోనున్నారు.

Comments

G
Loading comments...