వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తన తల్లిదండ్రులు తొలిసారి కలుసుకున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రెస్టారంట్‌కు స్నేహితురాలితో కలిసి వెళ్లినట్లు వెల్లడించారు. సోనియాగాంధీ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ విషయాన్ని పంచుకున్నారు.
అక్కడి చికెన్ వంటకం తనకు నచ్చలేదని సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం తన ప్రియురాలి గురించి అడగ్గా.. ఆమె తన స్నేహితురాలని సమాధానమిచ్చారు.
Comments
Loading comments...

