వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అక్వాన్’ తుఫానుగా బలపడింది. గంటకు 10 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా కదులుతూ ఏపీ తీరం వైపు పయనిస్తోంది.
దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Comments
Loading comments...

