Udayam Digital
Menu

విలన్‌గా గోపీచంద్.. క్లారిటీ ఇచ్చిన టీం

Shruthi Nov 18, 2026 9:45 PM జాతీయంవినోదం
విలన్‌గా గోపీచంద్.. క్లారిటీ ఇచ్చిన టీం - Udayam Digital
తమిళ చిత్రంలో హీరో గోపీచంద్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన బృందం స్పందించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, తప్పుడు వార్తలను నమ్మవద్దని అధికారిక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. తదుపరి ప్రాజెక్టుల వివరాలను అధికారిక ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని పేర్కొంది. ప్రస్తుతం గోపీచంద్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రీతూ వర్మ సరసన ‘భరత వర్ష’ చిత్రంలో నటిస్తున్నారు.

Comments

G
Loading comments...