‘ఆకాశంలో ఒక తార’ టీమ్‌కు ప్రభాస్ శుభాకాంక్షలు

‘ఆకాశంలో ఒక తార’ చిత్రబృందానికి నటుడు ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 20న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టర్‌ను షేర్ చేస్తూ, చిత్రబృందం కృషి, అంకితభావాన్ని ప్రశంసించారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
దీనిపై హీరో దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...
