Udayam Digital
Menu

అభిమానులకు ధనుష్‌ ప్రత్యేక విజ్ఞప్తి

Shruthi Nov 18, 2026 8:05 PM జాతీయంవినోదం
అభిమానులకు ధనుష్‌ ప్రత్యేక విజ్ఞప్తి - Udayam Digital
ధనుష్‌ హీరోగా నటించిన ‘ఓం’ సినిమా నవంబర్‌ 20న థియేటర్లలో విడుదల కానుంది. తమిళనాడులో ఈ చిత్రానికి ఉదయం 6 గంటల ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి విజయ్‌కు ధనుష్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రదర్శనలకు వచ్చే అభిమానులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...