వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ ముంబయిలోని ధర్మ ప్రొడక్షన్స్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ భారతీయ సినిమా విశేషాలను వివరించారు. ఎస్.ఎస్.
రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాకు గుర్తింపు తెచ్చిందని తెలిపారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

