ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ‘బనారస్’ ఇండియా ప్రీమియర్

దర్శకుడు భరత్‌బాల, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘బనారస్’కు గోవాలో జరిగే అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)లో ఇండియా ప్రీమియర్ ప్రదర్శన దక్కనుంది. ఇండియన్ పనోరమా విభాగంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
2013లో వచ్చిన ‘మరియాన్’ తర్వాత భరత్‌బాల, రెహమాన్ కలిసి పనిచేస్తున్న చిత్రమిది. అభిషేక్ బెనర్జీ, షహానా గోస్వామి, నీరజ్ కబి కీలక పాత్రల్లో నటించారు.
Comments
Loading comments...
