‘పంచాయత్ 5’ విడుదల తేదీ ఖరారు

ప్రముఖ వెబ్‌సిరీస్ ‘పంచాయత్’ ఐదో సీజన్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.
టీవీఎఫ్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌కు దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Loading comments...
