Udayam Digital
Menu

బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష

Shruthi Nov 18, 2026 8:37 PM జాతీయంవినోదం
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష - Udayam Digital
చెక్‌ బౌన్స్‌ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. 2018లో జానకి రామయ్య వద్ద తీసుకున్న అప్పుకు ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ కావడంతో ఈ కేసు నమోదైంది. బాధితుడికి కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది. తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చింది.

Comments

G
Loading comments...