Udayam Digital
Menu

‘నవోరియా’ ఫస్ట్ లుక్ విడుదల

Sai Nath Nov 18, 2026 7:14 PM జాతీయంవినోదం
‘నవోరియా’ ఫస్ట్ లుక్ విడుదల - Udayam Digital
చింబుదేవన్ దర్శకత్వంలో విమల్ హీరోగా నటిస్తున్న ‘నవోరియా’ ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీలో ఆన్ షీటల్ కథానాయికగా నటిస్తోంది. విమల్, చింబుదేవన్ తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తుండగా,డ్రీమ్ హౌస్, చింబుదేవన్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి.

Comments

G
Loading comments...