Udayam Digital
Menu

విలన్‌ నస్లెన్‌కు సూర్య కానుక

Shruthi Nov 18, 2026 8:14 PM జాతీయంవినోదం
విలన్‌ నస్లెన్‌కు సూర్య కానుక - Udayam Digital
సూర్య కథానాయకుడిగా నటించిన ‘సీన్‌’ చిత్రంలో మలయాళ నటుడు నస్లెన్‌ ప్రతినాయకుడిగా నటించారు. ఆయన నటనకు మంచి స్పందన రావడంతో సూర్య ప్రత్యేకంగా ఓ ఖరీదైన బహుమతిని అందించారు. కార్టియర్‌ శాంటోస్‌ కంపెనీకి చెందిన ఈ లగ్జరీ వాచ్‌ విలువ సుమారు రూ.9 నుంచి 12 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ విషయాన్ని నస్లెన్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Comments

G
Loading comments...