వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్‌బీర్ కపూర్ నటించిన ‘రామాయణ’ సినిమాపై కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రావణుడిని గొప్పగా చూపించడం, లక్ష్మణుడి పాత్రను తక్కువ చేయడం, వాల్మీకి రామాయణంలోని ఘట్టాలను మార్చడం ద్వారా కమ్యూనిస్ట్ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించాయి.
సనాతన హిందువులు ఈ సినిమాను చూడవద్దని హిందూ జనజాగృతి సమితి కోరింది.
Comments
Loading comments...

