Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడలిలో కలుస్తున్న పల్లెలు

శివ కుమార్ Jul 25, 2026 6:14 AM పశ్చిమగోదావరి about 1 hour ago
కడలిలో కలుస్తున్న పల్లెలు - Udayam Digital
సాగర అలల ఉద్ధృతికి నరసాపురం తీర ప్రాంతం క్రమంగా కోతకు గురవుతోంది. సముద్రపు గాలులను నిలువరించే వనాలను ధ్వంసం చేయడం, చిత్తడి నేలలను విస్మరించడంతో ఒక్కో పల్లె కనుమరుగవుతోంది. 2004 సునామీ తర్వాత ఈ ముప్పు మరింత తీవ్రమైంది. పీఎంలంకతో పాటు పలు ప్రాంతాలు కడలి గర్భంలో కలిసిపోతుండటంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలో బతుకుతున్నారు.

Comments

G
Loading comments...