వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్ చోరీ చేస్తున్నారంటూ ముగ్గురు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్నారు.
వారిని స్తంభాలకు కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Comments
Loading comments...

