Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలు కొనని పల్లె.. పంచుకునే బంధం

Follow Udayam on Google
విహార్ Aug 16, 2026 3:55 PM ఆదిలాబాద్General
పాలు కొనని పల్లె.. పంచుకునే బంధం - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా పొటంలొద్దిలో 50 కుటుంబాలకు 250కి పైగా పశువులు, మేకలు ఉన్నాయి. గ్రామస్థులు తమకు లభించే పాలను మార్కెట్లో విక్రయించకుండా అవసరాన్ని బట్టి ఒకరికొకరు ఉచితంగా పంచుకుంటున్నారు అని గ్రామ పెద్ద గంగు తెలిపారు. పశువులను మేతకు తీసుకెళ్లేందుకు గ్రామమంతా కలిసి ముగ్గురు కాపరులను ఏర్పాటు చేసుకున్నారు.

Comments

G
Loading comments...