Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈయూలో చేరడంపై బర్న్‌హామ్‌ వ్యాఖ్యలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 6:31 AM అంతర్జాతీయంGeneral
ఈయూలో చేరడంపై బర్న్‌హామ్‌ వ్యాఖ్యలు - Udayam
బ్రిటన్‌ మళ్లీ ఐరోపా సమాజం (ఈయూ)లో చేరడమే పలు సమస్యలకు పరిష్కారం కావచ్చని ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ సానుకూలంగా స్పందించారు. బ్రిటన్‌ తిరిగి ఈయూలో చేరాలని నిర్ణయించుకుని అడుగులు వేస్తే ఘన స్వాగతం పలుకుతామని మెక్రాన్‌ తెలిపారు. ఇది బ్రిటన్‌, ఈయూ రెండింటికీ శుభవార్త అవుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...