వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా దరఖాస్తు ఫీజులను భారీగా పెంచింది. కొత్త ఫీజులు నవంబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి. I-526 ఫీజు $3,675 నుంచి $7,615కు, I-526E ఫీజు $3,675 నుంచి $7,850కు పెరగనుంది.
అలాగే I-829 ఫీజు $3,750 నుంచి $5,000కు, I-956F ఫీజు $17,795 నుంచి $42,675కు పెంచారు. I-526E దరఖాస్తుకు అదనంగా $75 టెక్నాలజీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Loading comments...

