Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ న్యాయవాదికి ప్రతిష్ఠాత్మక అవార్డు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 6:29 AM అంతర్జాతీయంGeneral
పాక్‌ న్యాయవాదికి ప్రతిష్ఠాత్మక అవార్డు - Udayam
రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డులకు ఇద్దరు మహిళలు, రెండు మహిళా సంస్థలను ఎంపిక చేసినట్లు స్టాక్‌హోమ్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. నిరంకుశ పాలన, హింస, వివక్ష, ఏఐ ముప్పులపై పోరాటానికి ఈ అవార్డులు అందించనున్నారు. విజేతల్లో పాకిస్థాన్‌ న్యాయవాది జలీలా హైదర్‌, ఇథియోపియాలో జన్మించిన ఏఐ పరిశోధకురాలు ఉన్నారు. జార్జియా హక్కుల సంస్థ, దక్షిణాఫ్రికా మహిళా రైతుల నెట్‌వర్క్‌ కూడా ఎంపికయ్యాయి.

Comments

G
Loading comments...