Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27, 28న గ్రామ, వార్డు సభలు: శ్రీహరిరావు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 7:09 AM నిర్మల్ General
27, 28న గ్రామ, వార్డు సభలు: శ్రీహరిరావు - Udayam
SIR ప్రక్రియలో భాగంగా ఈ నెల 27, 28 తేదీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు కూచాడి శ్రీహరిరావు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలు తప్పనిసరిగా హాజరై ఓటర్ల జాబితాను పరిశీలించాలని సూచించారు. అన్మ్యాప్డ్, అన్డిజిటలైజ్డ్ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...