Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో మంగళవారం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు బంద్

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 7:56 AM తిరుపతిGeneral
తిరుమలలో మంగళవారం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు బంద్ - Udayam
తిరుమల ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పరిశుభ్రత లోపాలపై భక్తుల ఫిర్యాదులతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను మూసివేసి శుభ్రం చేయనున్నారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాలతో ఈ విధానం అమల్లోకి వచ్చింది. భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడమే లక్ష్యంగా క్లీనింగ్ డే నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...