వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడ మండలం ఓటాయి గ్రామ పంచాయతీ సర్పంచ్ గట్టి రాములు (58) శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే చికిత్స అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
రాములు అప్పటికే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో ఓటాయి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

