Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాట్లకు పొలం కన్నా రొడ్డే బాగుంది

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:31 PM జయ శంకర్ భూపాలపల్లి General
నాట్లకు పొలం కన్నా రొడ్డే బాగుంది  - Udayam
రేగొండ మండలం నారాయణపురం ప్రధాన రహదారి వర్షాలకు బురదమయంగా మారడంతో గ్రామస్థులు రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...