Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె పండుగపై కనిగిరిలో ప్రచారం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 12:37 PM మార్కాపురంGeneral
పల్లె పండుగపై కనిగిరిలో ప్రచారం - Udayam
కనిగిరిలో పల్లె పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ జంషీర్ అహమ్మద్ సోమవారం 9వ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు. సీఎం, డిప్యూటీ సీఎం మంగళవారం వరికుంటపాడు మండలం రామాపురంలో పల్లె పండుగలో పాల్గొననున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు జంషీర్ అహమ్మద్ తెలిపారు.

Comments

G
Loading comments...