Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆషాఢంలో గ్రామ దేవతల పండుగల సందడి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 08, 2026 12:57 PM వరంగల్General
ఆషాఢంలో గ్రామ దేవతల పండుగల సందడి - Udayam
ఆషాఢ మాసంలో గ్రామ దేవతల పండుగలతో పల్లెల్లో సందడి నెలకొంటుంది. పోచమ్మ, కట్టమైసమ్మ, పెద్దమ్మతల్లి, ఎల్లమ్మ, మారెమ్మ దేవతలను కొలుస్తూ పాడిపంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, కుటుంబసభ్యులు, పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుతారు. గ్రామ శివార్లలోని వనాలు, వాగులు, నదుల వద్ద కుటుంబాలు, బంధుమిత్రులతో కలిసి పూజలు చేసి వన భోజనాలు చేస్తారు. ఈ సంప్రదాయం గ్రామీణ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...