Udayam Digital
Menu

విలీనంపై ఇంటర్ బోర్డు తొందరపాటు!

Shruthi Nov 19, 2026 7:04 AM హైదరాబాద్General
విలీనంపై ఇంటర్ బోర్డు తొందరపాటు! - Udayam Digital
ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే విషయంలో జీవో రాకముందే ప్రైవేట్ కాలేజీలకు 1 నుంచి 12వ తరగతి వరకు నిర్వహణకు అనుమతులు ఇస్తామని బోర్డు కార్యదర్శి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను కార్యదర్శి అభిలాష అభినవ్ ఖండించారు. ప్రస్తుతం మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని, ఇంతవరకు ఏ ప్రైవేట్ యాజమాన్యానికి లేఖలు రాయలేదని ఆమె స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...