డయాబెటిస్ ఉంది.. డబ్బుల్లేవ్!

హైదరాబాద్ బస్తీల్లో టైప్–2 మధుమేహ బాధితులు పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో చికిత్సకు దూరమవుతున్నారని ఐఐటీ హైదరాబాద్ అధ్యయనంలో వెల్లడైంది. 18 నెలల పాటు రెండు బస్తీల్లో నిర్వహించిన పరిశోధనలో 35 మంది బాధితులు సహా పలువురి అభిప్రాయాలను సేకరించారు.
అధ్యయనంలో 28 మంది ఆర్థిక సమస్యలతో మందులు ఆలస్యంగా వేసుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
