అమీన్‌పూర్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం!

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో రెండున్నరేళ్ల చిన్నారి అక్షిత అదృశ్యం కలకలం రేపింది. తల్లి సరిత పని నిమిత్తం పక్కింటికి వెళ్లిన సమయంలో చిన్నారి కనిపించకుండా పోయింది. 15 నిమిషాల్లో తిరిగి వచ్చిన తల్లికి కుమార్తె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఓ మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
Comments
Loading comments...
