కాజీపేట రైల్వేలో కీలక మార్పులు

కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీలో అగ్నిమాపక, భద్రతా ఏర్పాట్లను గ్రేటర్ వరంగల్ కమిషనర్ వెంకన్న పరిశీలించి, ప్రారంభానికి ముందే అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
మరోవైపు, కాజీపేట జంక్షన్‌లో డిసెంబర్ 1 నుంచి సబ్‌డివిజనల్ అకౌంట్స్, పర్సనల్ విభాగం ప్రారంభం కానుండటంతో ఉద్యోగుల సెలవులు, బదిలీల సమస్యలు స్థానికంగానే పరిష్కారమవుతాయి.
Comments
Loading comments...
