నన్నెందుకు లక్ష్యంగా చేసుకుంటారు?: రుక్మిణి

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిపై తానే పోలీసులకు ఫిర్యాదు చేశానని జనసేన నేత కోట రుక్మిణి తెలిపారు. అయినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు తనను లక్ష్యంగా చేసుకుంటున్నాయని బుధవారం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
తన సంస్థలో పనిచేసిన ఉద్యోగి తన పేరును దుర్వినియోగం చేసి మోసాలకు పాల్పడటంతో అతడిని తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
