అలాస్కాలోనూ డెమోక్రాట్ల జయకేతనం

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు మరో విజయాన్ని నమోదు చేశారు. అలాస్కా నుంచి పోటీ చేసిన మేరీ పెల్టోలా, రిపబ్లికన్ అభ్యర్థి డాన్ సల్లివాన్‌పై విజయం సాధించారు. దీంతో మొత్తం తొమ్మిది స్థానాల్లో డెమోక్రాట్లు గెలుపొందారు.
ఈ విజయంతో వచ్చే ఏడాది జనవరి నుంచి సెనేట్‌లో డెమోక్రాట్ల బలం 56కు చేరనుండగా, రిపబ్లికన్ల బలం 44కు పరిమితం కానుంది.
Comments
Loading comments...
