అమెరికా ఉద్యోగాలకు కొత్త ఆంక్షలు!

విదేశీయులకు అమెరికాలో ఉద్యోగాలు, గ్రీన్‌కార్డుల అవకాశాలను పరిమితం చేసేలా ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఫిజికల్ థెరపిస్టులు, నర్సులు సహా వివిధ రంగాల నిపుణుల నియామక ప్రక్రియను కఠినతరం చేయాలని అమెరికా కార్మిక శాఖ నిర్ణయించింది.
పీఈఆర్‌ఎం నిబంధనల్లో భాగంగా అమెరికన్లకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును 30 నుంచి 90 రోజులకు పెంచాలని ప్రతిపాదించింది.
Comments
Loading comments...
