కలలు కల్లలయ్యాయి.. మంచానికే కిరణ్!

జనగామ జిల్లా తమ్మడపల్లి(జి)కి చెందిన రంగు సంపత్, ఉమా దంపతుల చిన్న కుమారుడు కిరణ్ జనవరి 7న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. వెన్నెముకకు తీవ్ర గాయాలై ఆయన మంచానికే పరిమితమయ్యారు.
ఇప్పటికే రూ. 20 లక్షలు ఖర్చు చేసి ఆర్థికంగా చితికిపోయామని, వృద్ధాప్యంలో ఆదుకోవాల్సిన కొడుకు పరిస్థితి చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ ప్రభుత్వ సాయం కోసం వేడుకుంటున్నారు.
Comments
Loading comments...
