Udayam Digital
Menu

పెళ్లి చేయలేదని ఇంటికే నిప్పు!

Shruthi Nov 19, 2026 6:41 AM జాతీయంGeneral
పెళ్లి చేయలేదని ఇంటికే నిప్పు! - Udayam Digital
వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో పెళ్లి చేయలేదన్న కోపంతో ఓ కుమారుడు తల్లి ఇంటికే నిప్పంటించాడు. గూడెంచెరువు రాజీవ్‌ కాలనీకి చెందిన సురేంద్ర తన తల్లి వరలక్ష్మితో ఈ విషయమై తరచూ గొడవ పడేవాడు. బుధవారం రాత్రి తల్లి ఇంట్లో లేని సమయంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Comments

G
Loading comments...