మూడు దశాబ్దాల్లో 436 విపత్తులు!

భారత్‌లో 1996–2025 మధ్య 436 తీవ్ర వాతావరణ విపత్తులు సంభవించాయని జర్మన్ వాచ్ విడుదల చేసిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్–2027 నివేదిక వెల్లడించింది. వీటి ప్రభావంతో 120 కోట్ల మందికి పైగా ప్రజలు నష్టపోగా, 78 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ విపత్తుల వల్ల రూ.14 లక్షల కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలిపింది.
Comments
Loading comments...
