Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విలీనాన్ని వ్యతిరేకించిన కుశాలపురం

Follow Udayam on Google
K Anuradha Sep 06, 2026 4:20 PM శ్రీకాకుళంGeneral
విలీనాన్ని వ్యతిరేకించిన కుశాలపురం - Udayam
శ్రీకాకుళం నగరపాలక సంస్థలో విలీనం చేసిన కుశాలపురం గ్రామాన్ని పంచాయతీగా కొనసాగించాలని గ్రామస్థులు తీర్మానించారు. ఆదివారం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ ఆధారిత గ్రామమైన కుశాలపురానికి పంచాయతీ హోదా కొనసాగించాలని గ్రామస్థులు స్పష్టం చేశారు. 2019 నుంచి ఎన్నికలు లేకపోవడంతో గ్రామ అభివృద్ధి నిలిచిపోయిందని పలువురు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...