Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విలీన గ్రామాలపై కేసులు ఉపసంహరించుకోవాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 12:06 PM తూర్పుగోదావరి General
విలీన గ్రామాలపై కేసులు ఉపసంహరించుకోవాలి - Udayam
విలీన గ్రామాల ప్రతిపాదనపై కోర్టులో కేసులు వేసిన వారు వెంటనే వాటిని ఉపసంహరించుకుని ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యర్రా వేణుగోపాల రాయుడు కోరారు. మంగళవారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలీనాన్ని వ్యతిరేకిస్తే కోర్టులో సమర్థంగా వాదనలు వినిపించి గ్రామాలకు ఎన్నికలు జరిపించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...