వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌ను పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తామని మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రేకుర్తిలో రూ.23 లక్షల పనులను ప్రారంభించారు.
స్థానిక కార్పొరేటర్ పర్వతం మల్లేశం తో కలిసి ఆయన పర్యటించారు. విలీన ప్రాంతాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించామని, బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

