వార్తలకు తిరిగి వెళ్లండి

2017 నుంచి విద్యార్థి పార్లమెంట్ ఎన్నికలు నిలిచిపోయాయని ప్రభుత్వం పేర్కొంది. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అక్టోబర్ 15న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
యువతలో ప్రజాస్వామ్య హక్కులు, భావ వ్యక్తీకరణ, నాయకత్వ లక్షణాల పెంపునకు ఎన్నికలు దోహదపడతాయని పేర్కొంది. విద్యార్థులు శాంతియుతంగా, క్రమశిక్షణతో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చింది.
Comments
Loading comments...

