వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీలో 8 రాజ్యసభ స్థానాలకు బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ప్రస్తుత ఎంపీల్లో ఎవరినీ తిరిగి ఎంపిక చేయలేదు. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా జాబితాలో లేకపోవడంతో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.
8 స్థానాలకు ధరమ్‌పాల్ సింగ్, రాధాకాంత్ ఓజా సహా కొత్త అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.
Comments
Loading comments...

