Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రభుత్వ పాఠశాలలను 2029 నాటికి 4-స్టార్ స్థాయికి చేర్చాలి: లోకేశ్

Follow Udayam on Google
Harika Oct 05, 2026 5:12 PM అమరావతిGeneral
2029 నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలను 4-స్టార్ స్థాయికి, కనీసం 1,000 పాఠశాలలను 5-స్టార్ స్థాయికి అభివృద్ధి చేయాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఈ ఏడాది జీరో-స్టార్ పాఠశాలలను వన్-స్టార్‌కు అప్‌గ్రేడ్ చేయాలని, 7 వేల హైస్కూళ్లలో కంప్యూటర్, అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. 5 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...